సినిమాDil Raju: దిల్ రాజు ఇంట మొదలైన పెళ్లిసందడి.. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైనట్లు చెబుతున్నారు. దిల్ రాజు తమ్ముడి కుమారుడు ఆశిష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. By Archana 29 Oct 2023 19:00 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn