Digital Eye Strain: డిజిటల్ 'ఐ' స్ట్రెయిన్ వల్ల ఒత్తిడి ఎలా పెరుగుతుందో తెలుసా?
ఈ రోజుల్లో ఎక్కువ గంటలు కంప్యూటర్లు, మొబైల్స్, ట్యాబ్లెట్లను ఉపయోగిస్తున్నారు. ఎక్కువసేపు పనిచేసినప్పుడు, స్క్రీన్లను చూస్తున్నప్పుడు డిజిటల్ ఐ స్ట్రెయిన్ ఏర్పడుతుంది. డిజిటల్ ఐ స్ట్రెయిన్ కళ్లనే కాదు ఒత్తిడి, డిప్రెషన్ ప్రమాదంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/How-Digital-Eye-Strain-Increases-Stress.jpg)