Board Exam Diet Tips: బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయ్..పేరెంట్స్..మీ పిల్లలు ఫిట్‌గా ఉండేందుకు ఈఫుడ్స్ ఇవ్వాల్సిందే.!
బోర్డు పరీక్షల సమయంలో విద్యార్థులకు మంచి ఆహారంతోపాటు నిద్ర చాలా అవసరం. లేట్ నైట్ వరకు చదువుకునే విద్యార్థులకు సమతుల్య ఆహారం ఇవ్వాలి.ఉదయం ఒక గ్లాసు పాలతోపాటు డ్రైఫ్రూట్స్ ఇవ్వాలి. మధ్యాహ్నం రోటీ, పెరుగు, సాయంత్రం జ్యూస్, రాత్రి కిచిడీతోపాటు తేలికపాటి ఆహారం తీసుకోవాలి.