బిజినెస్Richest King : 38 విమానాలు, 300 కార్లు, 98 కోట్ల విలువైన వజ్రాలు..ఇవన్ని ఏ రాజు దగ్గర ఉన్నాయో తెలుసా..? థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్కార్న్ గడుపుతున్న జీవితాన్ని చూస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన కింగ్ వజిరాలాంగ్ కోర్న్ వద్ద మీ ఊహకు అందని వజ్రాలు, నాణేలు ఉన్నాయి.8 విమానాలు, 300 కార్లు, 98 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి. By Bhoomi 26 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHyderabad : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.6 కోట్ల విలువైన వజ్రాలు స్వాధీనం.. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.6 కోట్ల విలువైన వజ్రాలు, విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులపై అనుమానం రావడంతో వాళ్లని చెక్ చేయగా ఈ బండారం బయటపడింది. By B Aravind 12 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Diamonds Export: బంగారమే కాదు బాస్.. రత్నాలతో కూడా డబ్బులే డబ్బులు.. బంగారం ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ అగ్ర స్థానంలో ఉంటుంది. అయితే, ఇప్పుడు మన దేశం ఇతర విలువైన వస్తువుల ఎగుమతిలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. మన దేశం నుంచి వజ్రాలు, పచ్చలు, రత్నాల ఎగుమతి ఎక్కువగా అవుతోంది. రత్నాల ఎగుమతిలో టాప్ స్థానంలో భారత్ ఉంది. By KVD Varma 02 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn