Health Tips : ఈ 4 అలవాట్లు నయం కాని వ్యాధికి దగ్గర చేస్తాయి..మానకపోతే జీవితాంతం పశ్చాత్తాపపడాల్సిందే..!!
డయాబెటిస్..దీనినే మధుమేహం అని కూడా అంటారు. ఇది చాపకింద నీరులా సోకే వ్యాధి. ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే కంట్రోల్లో ఉంచుకోవచ్చు. చక్కెర, ఉప్పు, చట్నీ, పచ్చళ్లను ఎక్కువగా తీసుకుంటే..డయాబెటిస్ కు దగ్గర చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/07/12/diabetic-patient-fasting-2025-07-12-08-43-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/diabetes-1-jpg.webp)