Diabetes: ఇలా చేస్తే షుగర్ రమ్మన్నా రాదట..!!
ఈ రోజుల్లో మధుమేహం వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఈ వ్యాధి కనిపించకముందే దాని గురించి తెలుసుకోవడం మంచిది. ఈ వ్యాధి ఒకసారి సోకిదంటే తగ్గదు. దాన్నికంట్రోల్లో ఉంచుకోవడమే పరిష్కారం. జీవనశైలిలో మార్పులు చేసుకున్నట్లయితే షుగర్ మన జోలికి రాదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Dont-take-these-skin-problems-lightly.-could-be-a-sign-of-diabetes.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/diabetes.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/diabete-jpg.webp)