Dhurandhar 2: క్రేజీ బజ్.. ధురంధర్ 2కు ఆ హిట్ సినిమాతో లింక్..?
ధురంధర్ 2లో విక్కీ కౌశల్ URIలోని మేజర్ విహాన్ షెర్గిల్ పాత్రలో ఎక్స్‌టెండెడ్ క్యామియోలో కనిపించే అవకాశం ఉంది. అక్షయ్ ఖన్నా చిన్న ఫ్లాష్‌బ్యాక్ సీన్లలో మాత్రమే ఉంటారని అంచనా, సినిమా 2026 మార్చ్ 19న విడుదల కానుంది.
/rtv/media/media_files/2026/02/17/love-insurance-kompany-2026-02-17-07-06-12.jpg)
/rtv/media/media_files/2026/01/21/dhurandhar-2-2026-01-21-11-29-38.jpg)