Andhra Pradesh : వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల లిస్ట్ ఇదే.. ఎవరెవరున్నారంటే?
వైసీపీ ఎన్నికల అభ్యర్ధులను ప్రకటించింది. ఇడుపుల పాయలో పార్టీ అభ్యర్ధులను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు వైసీపీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. పూర్తి లిస్ట్ కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి..