Devi Sri Prasad: 'కంగువా' BGMపై నెగిటివ్ టాక్.. ఎట్టకేలకు నోరు విప్పిన దేవిశ్రీప్రసాద్
'కంగువా' బీజియంపై వచ్చిన నెగిటివ్ టాక్ గురించి దేవిశ్రీప్రసాద్ స్పందించారు. సోషల్ మీడియాలో ట్రోల్స్‌ను నేను పెద్దగా పట్టించుకోను. నా పనిని సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తా. ఏది చేసినా విమర్శించే వారు ఉంటారు. కానీ ‘కంగువా’ ఆల్బమ్ నాకు చాలా ప్రత్యేకమని అన్నారు.