సినిమాDevara Trailer: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. రెండు రోజుల్లో 'దేవర' ట్రైలర్..! వినాయకచవితి సందర్భంగా ఎన్టీఆర్ 'దేవర' నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 10న ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. By Archana 07 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn