Devara Third Single: దేవర థర్డ్ సింగిల్ అప్డేట్ ... అదిరిపోనున్న మాస్ డ్యూయెట్
ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'దేవర'. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. 'దావుడి' పేరుతో థర్డ్ సింగిల్ రాబోతున్నట్లు ట్వీట్ చేశాడు. జాన్వీ, తారక్ మధ్య ఉండే ఈ మాస్ డ్యూయెట్ అదిరిపోనున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-03T082254.190.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-01T144420.820.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-23-8.jpg)