Hanuman : హనుమాన్ షోస్ లో దేవర థియేటర్ గ్లింప్స్ ప్రదర్శన
సంక్రాంతికి హనుమాన్ మూవీ రిలీజవుతున్న నేపథ్యంలో హనుమాన్ ప్రదర్శించే సినినా థియేటర్స్ లో దేవర థియేటర్ గ్లింప్స్ ప్రదర్శిస్తారని సమాచారం. హనుమాన్ మూవీకి బాగా రీచ్ రావాలనే ఉద్దేశ్యంతో ఈ విధంగా దేవర మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.