Demonetization: రూ.500, 200 నోట్ల రద్దు.. హింట్ ఇచ్చేసిన చంద్రబాబు!
రూ.500, 200 నోట్లను రద్దు చేసి డిజిటల్ కరెన్సీని ప్రోత్సాహించాలని బ్యాంకర్లకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. అవినీతిని అడ్డుకోవడానికి ఇదే ఉత్తమమార్గం అన్నారు. దీంతో మోడీ మరోసారి నోట్లు రద్దు చేయబోతున్నారా? చంద్రబాబుతో ముందే చెప్పించారా? అనే కోణంలో చర్చమొదలైంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Rahul-Gandhi-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-28-3.jpg)