నేషనల్ వీల్‌చైర్‌పై రాజ్యసభకు మన్మోహన్ సింగ్.. సిగ్గుమాలిన చర్య అంటూ కాంగ్రెస్‌ని తిట్టిపోస్తున్న బీజేపీ! 90 ఏళ్ల వయసులో.. అది కూడా ఆరోగ్యం బాగోలేనప్పుడు మన్మోహన్ సింగ్ రాజ్యసభకు హాజరుకావడం ప్రతిపక్షాలు, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ వయసులో ఒక్క ఓటు కోసం ఆరోగ్యం బాగోని మన్మోహన్సింగ్ని సభకు రప్పించారని..ఇది సిగ్గుచేటు అని బీజేపీ విమర్శలు గుప్పిస్తుండగా.. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి మన్మోహన్ సింగ్ వచ్చారని.. ఇది ఆయన నిబద్ధతకు నిదర్శనమని కమల పార్టీ వ్యాఖ్యలను తిప్పికొట్టింది. By Trinath 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీ సర్వీస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. ఎన్డీఏ కూటమికి 131ఓట్లు సుదీర్ఘ చర్చ తర్వాత ఢిల్లీ సర్వీసెస్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఓటింగ్ సందర్భంగా బిల్లుకు మద్దతుగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 102 ఓట్లు పోలయ్యాయి. ఢిల్లీ సేవల బిల్లు ఏ విధంగానూ సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించదంటూ కామెంట్స్ చేశారు అమిత్‌షా. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు దేశ రాజధానిలో సమర్థవంతమైన, అవినీతి రహిత పాలన లక్ష్యంగా రూపొందించన్నారు. INDIA కూటమిలో మరిన్ని పార్టీలు చేరినా పర్వాలేదని 2024లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు అమిత్‌షా By Trinath 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నేడు రాజ్యసభకు ఢిల్లీ సర్వీసెస్ బిల్లు.... విప్ జారీ చేసిన ఆప్, ఇండియా కూటమి పార్టీలు...! గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(సవరణ బిల్లు)- 2023ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ అధికారుల బదిలీలు, నియామకాలపై అధికారాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కట్టబెట్టేందుకు ఈ బిల్లు రూపొందించింది. By G Ramu 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ లోకసభలో చర్చకు రానున్న ఢిల్లీ సర్వీస్ బిల్లు..ఇక రచ్చ రచ్చేనా? పార్లమెంట్లో మరోసారి దుమారం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మణిపూర్ అంశంపై కొనసాగుతున్న గందరగోళం మధ్య ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, నేడు లోక్‌సభలో చర్చ కోసం ఢిల్లీ సర్వీస్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. By Bhoomi 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn