Delhi Red Fort Blast : ఢిల్లీ పేలుళ్ల ఘటనలో కీలక వీడియో.. 15 సెకన్ల లలో
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు తాజాగా విడుదలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన 15 సెకన్ల క్లిప్‌లో పేలుడు సంభవించడానికి కొద్ది క్షణాల ముందు పరిస్థితి అంతా సాధారణంగా ఉంది.
/rtv/media/media_files/2025/11/12/blast-2025-11-12-12-55-43.jpg)