Kejriwal : తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ
తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. దాంతో పాటూ ఆయనను రేపు ట్రయల్ కోర్టులో హజరు పరిచేందుకు కూడా సీబీఐకు అనుతి లభించింది. రేపు సీబీఐ కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చనుంది.
/rtv/media/media_library/vi/rwpOTEZZlWQ/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kejriwal-from-jail-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kejriwal-1-jpg.webp)