BJP Manifesto: గర్భిణీలకు రూ.21 వేలు, మహిళలకు నెలకు రూ.2500.. బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 'సంకల్ప పత్రా' పార్ట్-1 పేరుతో బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది. గర్భిణీలకు రూ.21 వేల ఆర్థిక సాయం, పేదలకు రూ.500 లకే ఎల్పీజీ సిలిండర్లు, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/01/18/MpVjem2URNboVPdbSzEo.jpg)
/rtv/media/media_files/2025/01/17/iLSXqYAnfbAKtwa13iVW.jpg)
/rtv/media/media_files/2025/01/17/TJnVuO2ZtINtE9oxNNbr.jpg)
/rtv/media/media_files/2025/01/16/jQrGjjdwxiyqZZl1NLmx.jpg)
/rtv/media/media_files/2025/01/16/Bfa2iyOlOe8xs8GjkzLK.jpg)