Hyderabad: జగద్గిరిగుట్టలో బాలికలు మిస్సింగ్ కలకలం
హైదరాబాద్ నగరంలో ముగ్గురు బాలికల కిడ్నాప్ కలకలం రేగింది. జగద్గిరిగుట్టలోని సంజయ్ పురి, ఎల్లమ్మబండకు చెందిన విద్యార్థునులు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.