Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు.. మున్షీ ఔట్.. కొత్త ఇన్ఛార్జ్ ఎవరంటే?
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి దీపాదాస్ మున్షీని తప్పించాలని హైకమాండ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో సచిన్ పైలట్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్, మాజీ ఎంపీ బీకే హరిప్రసాద్ లో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందని సమాచారం.