Priyanka Chopra: డిప్‌ఫేక్ వలలో పడ్డ ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్..
ఇటీవల రష్మిక మందన, కాజోల్, కత్రినా కైఫ్, అలియా భట్ డీప్ ఫేక్ వీడియోలు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రియాంక చోప్రా డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ ఆమె కనిపించడం సోషల్ మీడియాల వైరలవుతోంది.
/rtv/media/youtube_thumbnails/vi/cvc4bhSzY2k/maxresdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Priyanka-Chopra-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-1-2-jpg.webp)