NTR Vardhanthi: ఎన్టీయార్ 28 వర్ధంతి ఈరోజు...నివాళులర్పించిన కుటుంబసభ్యులు
నవరసనట సార్వభౌముడు ఎన్టీయార్ 28వ వర్ధంతి ఈరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన ఘాట్‌ను పూలమాలలతో అలంకరించారు. తెల్లవారుఝాము నుంచి ఎన్టీయార్ కుటుంబసభ్యులు ఎన్టీయార్ ఘాట్‌కు వస్తున్నారు. శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/tBPrx92_OO8-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/24-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/purandeswari-1-1-jpg.webp)