Dead Body Parcel Case: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?
డెడ్‌బాడీ పార్శిల్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆస్తి కోసం తులసి అనే మహిళను భయపెట్టేందుకు శ్రీధర్‌వర్మ డెడ్‌బాడీ పంపించినట్లు తెలుస్తోంది. ముందుగా మృతదేహం కోసం ప్రయత్నించారని.. అది దొరకకపోవడంతో బర్రె పర్లయ్యను హతమార్చి పార్శిల్ చేసినట్లు సమాచారం.