David Miller : తన ప్రేయసిని పెళ్లాడిన డేవిడ్ మిల్లర్. !
దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ తన ప్రేయసి కామిలా హారిస్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజు వారు ఒక్కటైన ఫొటోలను హారిస్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ప్రేమతో నిండిన ఆమె పెళ్లికి సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-10T120243.400-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/MILLAER-jpg.webp)