Ramadan Fasting : రంజాన్ మాసంలో ఖర్జూరం పండుకు ఎందుకు అంత ప్రాముఖ్యతో తెలుసా!
ఖర్జూరాన్ని పోషకాల నిల్వగా పరిగణిస్తారు. రోజూ ఖర్జూరం తినడం వల్ల పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్లు లభిస్తాయి. కాబట్టి, ఉపవాసం తర్వాత ఖర్జూరం తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్జూరంలో నీటి శాతం కూడా ఉంటుంది.కాబట్టి వాటిని తిన్న తర్వాత ఎక్కువసేపు దాహం వేయదు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/apply-date-paste-on-your-face-you-will-have-beautiful-skin.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/dates-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/These-are-the-benefits-of-eating-dates-in-winter-jpg.webp)