బిజినెస్BSNL: రూ. 108 కే 60 రోజుల ఇంటర్నెట్..BSNL అదిరిపోయే ఆఫర్! కేవలం రూ.108 లు చెల్లించి 60 రోజుల ఇంటర్నేట్ బ్యాలెన్స్ పొందవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ప్రకటించింది. కంపెనీ తన కస్టమర్‌లకు లోకల్ కాల్‌ల ప్రయోజనాన్ని ఇస్తుంది. మీ రాష్ట్రంలో మాత్రమే ఈ ప్లాన్‌లో కాల్‌లు చేయగలరు. 1GB డేటా ఇందులో అందుబాటులో ఉంటుంది. By Bhavana 09 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn