Dasthagiri: జగన్ కు ఓటు వేసి అధికారం ఇస్తే జరిగేది ఇదే: దస్తగిరి
జై భీమ్ పార్టీలో జాడ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో10 మంది దస్తగిరి కార్యకర్తలు పార్టీలో చేరారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి పులివెందుల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే తనకు ప్రాణ హాని ఉందని చెప్పుకొచ్చారు.
/rtv/media/media_files/2025/03/16/kz5jFI8PugtCcyHjZbgX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/dasthagiri-1-jpg.webp)