Viveka Case: వివేకా హత్యకేసులో దస్తగిరికి బిగ్ రిలీఫ్!
వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి న్యాయస్థానం ఊరట కల్పించింది. నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగించింది. సాక్షిగా పరిగణించాలని దస్తగిరి వేసిన పిటీషన్ ను గురువారం పరిశీలించిన కోర్టు పేరును తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది.