Darling : ది మ్యాడ్మాక్స్ మ్యారేజ్ ఎంటర్టైనర్.. డార్లింగ్ రిలీజ్ ఆరోజే..?
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, నభా నటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ డార్లింగ్. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అశ్విన్ రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. జులై 19న డార్లింగ్ విడుదల కానున్నట్లు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-16T080932.049.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-24T124757.634.jpg)