Latest News In Telugu Dark Circles: రాత్రి పడుకునే ముందు ఇది రాస్తే కళ్ల కింద డార్క్ సర్కిల్స్ మాయం కళ్లకింద నల్లటి వలయాలు అందాన్ని తగ్గించి, ముఖాన్ని పాడుచేస్తుంటాయి. నల్లటి వలయాలను వదిలించుకోవడానికి మందులు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డార్క్ సర్కిల్స్ నుంచి ఉపశమనం లభించే హోం రెమెడీస్‌ని తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dark Circles: ఈ సింపుల్ ట్రిక్స్‌తో డార్క్ సర్కిల్స్‌ను ఈజీగా తొలగించుకోవచ్చు! కంటి కింద డార్క్ సర్కిల్స్ తో కొంత మంది బాధపడుతుంటారు. కంటి కింద డార్క్ సర్కిల్స్ తొలగించడానికి కీరదోస ముక్కలు, అలోవెర జెల్, రోజ్ వాటర్, బాదం ఆయిల్, సరైన నిద్ర, పాలు,మంచి చిట్కాల పనిచేస్తాయి. వీటిని కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి. By Archana 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ 6 ఫుడ్స్ తింటే కళ్ళ కింద నల్లటి మచ్చలు మాయం.. లిస్ట్ ఇదే! కళ్ల కింద నల్లటి వలయాలను వదిలించుకునేందుకు మార్కెట్లో లభించే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. సరైన పోషకాహారం లేనిది ఈ సమస్యను అధిగమించడం కష్టం. టమాటాలు, బొప్పాయి,దోసకాయ,బీట్ రూట్ వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. By Bhoomi 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dark Circles: కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయా? డార్క్ సర్కిల్స్ తగ్గించే టిప్స్ ఇవే! మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మఖ్యం. డార్క్ సర్కిల్స్ రాకుండా ఉండటానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిలో హైడ్రేటెడ్‌గా ఉండడం, ప్రతి రాత్రి 7-9 గంటల క్వాలిటీ స్లీప్ ఉండడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, కలబంద జెల్‌ని స్కిన్‌కి యూజ్ చేయడం లాంటి చిట్కాలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి. By Trinath 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn