LIC : ఎల్ఐసీ ఉద్యోగులకు శుభవార్త!
హోలీ పండుగకు ముందు జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవర్త అందించింది.
హోలీ పండుగకు ముందు జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవర్త అందించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని పెంచుతూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగుల డీఏను 15 నుంచి 18 శాతానికి పెంచారు. ఇది జూలై, 2023 నుంచి అమలులోకి వస్తుంది. డిసెంబర్ నుంచి ఈ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి.