IMD Red Alert To AP | అల్లకల్లోలంగా మారిన సముద్రం | Nellore Beach | Weather Update Today | RTV
బంగాళాఖాతంలో ఏర్పడిన పీడనం వాయుగుండంగా మారింది. ఈ తుఫాను కారణంగా కోల్కతా విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 9 వరకు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దీంతో పాటు తూర్పు రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వేలకు చెందిన పలు రైళ్లు కూడా రద్దు అయ్యాయి.