Cyber Crime : వర్క్ ఫ్రం హోం అంటూ నమ్మించి.. రూ.91 వేలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. తాజాగా వర్క్ ఫ్రం హోం పేరుతో ఓ ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయికి లింక్ పంపించి టాస్క్‌లు చేయించారు. చివరికి ఆమె నుంచి రూ.91 కాజేశారు. పన్నుల రూపంలో మరో రూ.80 వేలు అదనంగా చెల్లించాలన్నారు. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి