శంషాబాద్ లో భారీగా బంగారం పట్టి వేత... ఒక్క రోజే 4.48 కోట్ల విలువైన....!
శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న నిందితులను అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా నలుగురు వ్యక్తులను వేరు వేరు సందర్బాల్లో పట్టుకున్నారు. నిందితుల నుంచి మొత్తం 8 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Union-Budget2024-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/gold-1-jpg.webp)