CURD: పెరుగు తింటే నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా?
పెరుగు తింటే నిద్ర ముంచుకొస్తుందనే సంగతి తెలిసిందే. సాధారణంగా పాల ఉత్పత్తుల్లో ఉండే ట్రిప్టోఫాన్ వల్లే అలా జరుగుతుంది. ట్రిప్టోఫాన్ నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ ను తయారు చేస్తుంది. మెలటోనిన్ వల్ల పెరుగు తిన్న వెంటనే నిద్ర ముంచుకొస్తుంది.