Cumin Tips: జీలకర్రతో ఎంతటి గ్యాస్ ట్రబులైనా పరార్.. మలబద్ధకం మాయం
జీలకర్ర నీరు కడుపు నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తేలికపాటి నొప్పి ఉంటే వేడి నీళ్లలో జీలకర్ర పొడి వేసి తాగాలి. దీని వల్ల నొప్పి తొందరగా తగ్గిపోతుందని వైద్యులు అంటున్నారు. జీలకర్ర గురించి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.