ఆమె గురించి సమాచారం ఇస్తే 5 మిలియన్ డాలర్ల రివార్డ్!
క్రిప్టో క్వీన్‌గా పిలవబడే రుజా ఇగ్నాటోవా గురించి సమాచారం అందిస్తే 4 మిలియన్ల డాలర్ల రివార్డ్ ను ఇస్తామని గతంలో US FBI ప్రకటించింది.ఇప్పుడు దానిని $5 మిలియన్లకు పెంచింది. వన్ కాయిన్ పేరుతో లక్షలాది మందిని మోసం చేసి పారారైన ఆమె కోసం అధికారులు ఈ ప్రకటన విడుదల చేశారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి