TS CMO: సీఎంవోలో దొంగ ఆఫీసర్!.. ప్రొటోకాల్ ఆఫీసర్నంటూ సెటిల్మెంట్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో హల్ చల్ చేస్తున్న ఓ నకిలీ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎంవోలో ప్రొటోకాల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నట్లు చెప్పుకుంటూ వనస్థలిపురానికి చెందిన అత్తిలి ప్రవీణ్ సాయి అనే యువకుడు వసూళ్లకు తెరతీశాడు. ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/beheading-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-09T193803.542-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-30-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-28-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-8-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Compass-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-27T164828.872-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-25T233820.680-jpg.webp)