Sandeep Lamichhane : మైనర్ బాలికపై స్టార్ క్రికెటర్ అత్యాచారం కేసు.. కోర్టు సంచలన తీర్పు
నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లామిచానెకు ఖాట్మండ్ కోర్టు షాక్ ఇచ్చింది. గతేడాది ఖాట్మండులోని స్థానిక హోటల్లో 17 ఏళ్ల అమ్మాయిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో దోషిగా తేల్చింది. విచారణలో జైలు శిక్షపై నిర్ణయం తీసుకుంటామని ఏకసభ్య ధర్మాసనం వెల్లడించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Ambati-Rayudu-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/aaaa-1-jpg.webp)