Pubity 2023 Award : స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాగ్లో మరో ఘనత యాడ్ అయింది.ప్రతిష్ఠాత్మక ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు విజేతగా కోహ్లీ నిలిచాడు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ని ఓడించి మరీ కోహ్లీ ఈ అవార్డును దక్కించుకున్నాడు.