అండర్ 19 సెంచరీ..దుమ్మురేపిన త్రిష | Gongadi Trisha Hits Century | Under 19 Women World Cup 2025
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో ససెక్స్ తరపున ఆడుతున్న అలీ రాబిన్సన్ ఒకే ఓవర్లో 43 పరుగులిచ్చి చెత్త రికార్డు నెలకొల్పాడు.ససెక్స్, లీసెస్టర్షైర్ జట్ల మధ్య మ్యాచ్ లో 59 ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన రాబిసన్ 3 నోబాల్స్ వేసి 6 ఫోర్లు,రెండు సిక్సర్లతో పరుగుల సమర్పించుకున్నాడు.
క్రికెట్ లో 2023 అద్భుతమైన సంవత్సరం. చాలా కాలంగా ఉన్న రికార్డులు ఈ సంవత్సరం బద్దలు అయ్యాయి. కోహ్లీ సెంచరీలు.. రోహిత్ సిక్సర్ల రికార్డ్.. మాక్స్ వేల ఫాస్టెస్ట్ సెంచరీ.. దీపేంద్ర పది బంతుల్లో హాఫ్ సెంచరీ.. మహ్మద్ షమీ వికెట్ల రికార్డ్.. ఇలా రికార్డుల మోత మోగింది..