T20 World Cup 2024: నేడు పపువా న్యూ గినియా తో తలపడనున్న కివీస్!
టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటికే టోర్ని నుంచి నిష్క్రమించిన కివీస్,పపువా న్యూగినియా జట్లు సాయంత్రం 8.00 గంటలకు తలపడనున్నాయి. అయితే కేన్ బృందం తమ ఆకరి మ్యాచ్ ను భారీ విజయంతో ముగించాలని కసరత్తులు చేస్తుంది.