Latest News In TeluguHappy Birthday Virat Kohli: 35 ఏట అడుగుపెట్టిన విరాట్ కొహ్లీ.. అట్టహాసంగా పుట్టినరోజు వేడుకలు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ తన 35వ ఏట అడుగుపెట్టారు. ఇప్పటికే క్రికెట్ అభిమానుల నుంచి అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ బర్త్ డే రావడంపై అతడి అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. By B Aravind 05 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIPL: ఐపీఎల్‌పై కన్నేసిన సౌదీ రాజు .. వాటా కొనేందుకు ప్రయత్నాలు ఐపీఎల్లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో ఆయన 5 బిలయన్ డాలర్లు పెట్టుబడి పెడతామని ప్రతిపాదించారని.. అలాగే దీన్ని మరిన్ని దేశాలకు విస్తరించేందుకు సాయం చేస్తామని చర్చించినట్లు బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. By B Aravind 04 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRohit Sharma: కొహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ.. ఐసీసీ ర్యాకింగ్స్లో సత్తా చాటిన హిట్‌మ్యాన్.. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీని తొలిసారిగా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకింగ్స్‌లో అధిగమించాడు. ఇక తొలి స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఉండగా... రెండో స్థానంలో ఇండియా యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఉన్నాడు. ప్రపంచ కప్ లో వరుసగా రెండు సెంచరీలతో చెలరేగిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ మూడో స్థానంలో నిలిచాడు. By B Aravind 18 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAsian Games 2023: ఇంతకంటే దారుణం మరోటి ఉండదు.. 10 ఓవర్లలో 15 పరుగులు.. ఆలౌట్..! టీ20 అయినా.. వన్డే అయినా.. టెస్ట్ మ్యాచ్‌లు అయినా.. క్రికెటర్లు తమ ఆటతీరుతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంటారు. ఇందులో అద్భుతమైన రికార్డ్స్ ఉంటాయి.. అత్యంత చెత్త రికార్డ్స్ కూడా ఉంటాయి. తాజాగా అలాంటి పరమ చెత్త రికార్డ్ టీ20 హిస్టరీలో నమోదైంది. By Shiva.K 20 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn