క్రాకర్స్ షాపులపై హైడ్రా..! | Hydra Action on cracker shops in Hyderabad | RTV
టపాసుల పొగతో కళ్ళు మండటం సహజం. ఇలాంటప్పుడు కళ్ల మంటలు తగ్గడం కోసం దోసకాయ ముక్కలుగా చేసి కళ్ళమీద ఉంచుకోవడం , చల్లని పాలు లేదా రోజ్ వాటర్ లో ముంచిన దూది కళ్ళ పై పెట్టుకోవడం ద్వారా కాస్త ఉపశమనం పొందవచ్చు.