BRS vs Left Parties: కమ్యూనిస్టులతో కటీఫ్ ఎందుకు? కేసీఆర్ వ్యూహం ఇదే..!
లెఫ్ట్ పార్టీలకు సీఎం కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్మూనిస్టుల సపోర్ట్ తీసుకున్న కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం లెఫ్ట్పార్టీలను పట్టించుకోలేదు. ఇప్పటికే అభ్యర్థుల జాబిత విడుదల చేసిన కేసీఆర్ కేవలం నాలుగు స్థానాలను మాత్రమే పెండింగ్లో పెట్టారు. ఆ నాలుగు స్థానాలు కూడా కమ్యూనిస్టులు కోరిన స్థానాల జాబితాలో లేవు.