Khammam: బీజేపీ ఆశీస్సులతో కవిత జైలు బయటే: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
సెప్టెంబర్ 17ను విలీన దినంగానే భావిస్తాం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఖమ్మం ఆయన మాట్లాడుతూ .. చరిత్రను వక్రీరించేందుకు బీజేపీ యత్నిస్తోందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంటే నాచెవి కోసుకుంటా అంటూ సవాల్ చేశారు.