Kumbh Mela: కుంభమేళా నీళ్లలో కోలీఫామ్ బ్యాక్టీరియా.. బాంబు పేల్చిన పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్
కుంభమేళా నీళ్లు స్నానానికి పనికిరావని సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది. ప్రయాగ్రాజ్లోని పలు చోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయని.. ఆ నీళ్లలో మానవ, జంతు మల వ్యర్థాల్లో ఉండే కోలీఫామ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయిందని CPCB నివేదిక ఇచ్చింది.
/rtv/media/media_files/2025/02/18/NYw9GbjK9rGNHASayA9V.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/JOBS-1-jpg.webp)