Telangana : డ్రగ్స్ ముఠాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హైదరాబాద్ కొత్త సీపీ శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ నూతన సీపీగా నియామితులైన కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి వచ్చి రాగానే డ్రగ్స్ ముఠాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణతో సహా హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను నిర్మూలించే లక్ష్యం దిశగా పనిచేస్తామని వెల్లడించారు. డ్రగ్స్ ముఠాలు ప్యాకప్ చేసుకొని వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు.