Forbes Cover Page: ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఉపాసన, రామ్ చరణ్..టాలీవుడ్ ఫస్ట్ కపుల్ గా ఘనత!
మెగా కపూల్ రామ్ చరణ్ ఉపాసన అరుదైన ఘనతను సాధించారు. ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీ పై వీరిద్దరూ మెరిశారు. ఈ ఘనత సాధించిన తొలి టాలీవుడ్ కపుల్ గా వీరు ఘనత సాధించారు.
/rtv/media/media_files/2025/02/20/Hkrdf5nMrgRonlKl9SIn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/upasana-1-jpg.webp)