Tandoori Chicken: ఇంట్లోనే రుచికరమైన తందూరీ చికెన్ చేసుకోండి ఇలా
తందూరీ చికెన్ అంటే మాంసాహార ప్రియులకు పండగే. బయట దొరికే తందూరీ చికెన్ అంత మంచిది కాదు. ఇంట్లోనే చేసుకోవాలని ఉన్నా ఎలాగో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో రెస్టారెంట్లకు పరుగులు పెడతారు. అయితే తందూరీని ఈజీగా తయారు చేసుకునే ట్రిక్ తెలుసుకోవడం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.