Marri Janardhan Reddy: పద్ధతి మార్చుకున్నారా సరే లేకపోతే కాల్చి పారేస్తా : మర్రి సీరియస్ కామెంట్స్
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వారిని కాల్చివేస్తానని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాలకు శ్రీకారం చుట్టారని విమర్శించారు.